‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో సుమారు 9,000 మందిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను తబ్లిగీ సమావేశాల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయని హోంశాఖ …